Russian Foreign Minister Sergey Lavrov praised EAM S Jaishankar and called him a real patriot

#RussiaUkrainecrisis
#EAMSJaishankar
#Russiaindia
#RussianForeignMinisterSergeyLavrov
#patriot
#India
#PMModi
#America
#USA

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను తన దేశానికి నిజమైన దేశభక్తుడు అని పొగిడారు. రక్షణ రంగంలో భారత్‌కు రష్యా ఎలాంటి మద్దతునైనా అందించగలదని హామీ ఇచ్చారు